కొత్తకోట గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఫోకస్
–మండపలనిర్వాహకులుసోమవారంనిర్వహించేసమావేశానికి హాజరు కావాలి సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విక్రమ్ అదేశం, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026.వనపర్తిజిల్లాకొత్తకోటమండలంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.ఉత్సవాలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకుపోలీసులుకీలకసమావేశాన్నినిర్వహించనున్నారని కొత్తకోట సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విక్రమ్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు...