కొత్తకోట నూతన సబ్ఇన్స్పెక్టర్గా ఎం.విక్రమ్ బాధ్యతల స్వీకరణ
– జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునితరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03.2026. వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా ఎం.విక్రమ్ సోమవారంబాధ్యతలుస్వీకరించారు.ఇతను నారాయణపెటజిల్లామరికల్,పోలీస్,స్టేషన్‌లో సబ్ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపైకొత్తకోటకు వచ్చిబాధ్యతలు స్వీకరించారు.అనంతరంజిల్లాపోలీసుకార్యాలయంలోజిల్లాఎస్పీ.సునితరెడ్డినిమర్యాదపూర్వకంగాకలిసిపుష్పగుచ్ఛంఅందజేశారు.ఈసందర్భంగాఎస్పీ.నూతనఎస్సైకిశుభాకాంక్షలుతెలియజేస్తూమాట్లాడుతూప్రజలకుఅందుబాటులోఉండేవిధంగాసేవలుఅందించాలనిసూచించారు.శాంతిభద్రతలపరిరక్షణ,నేరాలనియంత్రణ,ప్రజలసమస్యలపరిష్కారంలోఅప్రమత్తంగావ్యవహరించాలని,ప్రతిఫిర్యాదునుబాధ్యతతోస్వీకరించిచట్టoప్రకారంత్వరితగతినచర్యలుతీసుకోవాలనిఆదేశించారు. పోలీసు శాఖ ప్రతిష్టను మరింత బలోపేతంచేయాలనీ,ప్రజలవిశ్వాసాన్నిపొందేవిధంగావిధులునిర్వహించాలనిసూచించారు.ఎస్సై.ఎం.విక్రమ్,గతంలోమహబూబ్‌నగర్ జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులునిర్వహిస్తూతాజాగాబదిలీపైకొత్తకోటపోలీస్,స్టేషన్‌కువచ్చారనితెలిపారు.ఇప్పటివరకుకొత్తకోటసబ్ఇన్‌స్పెక్టర్‌గాసేవలందించిన సదాశివానంద్ గౌడ్ బదిలీపై వనపర్తి జిల్లాపోలీసుకార్యాలయానికివెళ్లారు.ఎస్సై.ఎం.విక్రమ్,బాధ్యతలుస్వీకరించినసందర్భంగాపోలీస్,స్టేషన్,సిబ్బందినూతనసబ్ఇన్‌స్పెక్టర్ కి పుష్పగుచ్ఛం అందించి...