కొత్తకోట మున్సిపల్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తుల దగ్గర అక్రమంగా వసూళ్లు
– జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు అంటు జిటి.నారాయణ స్కూల్ లోపల ఒక్కొకరిని లోపలికి పిలిచి లక్షల రూపాయలు వసూళ్ళు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 09. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ లోని వనపర్తి వెళ్లే రోడ్డు మార్గంలో గల జీటి. నారాయణ స్కూల్ దగ్గర జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తులు మహిళలతో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయం సంఘం పేరు చెప్పుకొని దయ్యాల...