– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలు
పొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యేఅయ్యప్పవిగ్రహంవద్దవారి15వవర్ధంతివేడుకలనుపార్టీలకతీతంగానాయకులుపాల్గొనిఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్ సభా అధ్యక్షత వహించగా మాజీ జడ్పిటీసి పొగాకు డాక్టర్ పీజే బాబు,మార్కెట్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ ,14వ వార్డు కౌన్సిలర్, ఏన్. జె. బోయేజ్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు,ఐటిఐ చైర్మన్ గంగాధర్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బాబు రెడ్డి,మాజీ ఎంపిటీసి సత్యం యాదవ్,మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎల్ఐసి కృష్ణయ్య,బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు శ్రీనుజీ,అడ్వకేట్ రాములు యాదవ్,పెంటన్న యాదవ్,కొమ్ము రవి కుమార్, కురుమూర్తి సాగర్,సంధ్యా శ్రీనివాసులు,సిటీ టైలర్ గఫార్, కురుమూర్తి దేవస్థానం మాజీ డైరెక్టర్ శంకర్ యాదవ్, ఉద్యమకారుడు నరేష్ గౌడ్,సాయులు యాదవ్,బి ఆర్ ఎస్ నాయకులు చింతలపల్లి రవీందర్ రెడ్డి,షేక్ వహీద్ అలీ,వికాస్,వైఎస్ రాజశేఖర్, కానాయపల్లి మోహన్ యాదవ్,బ్యాంక్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని తమ తమ ప్రసంగాల ద్వారా కీర్తిశేషులు వనపర్తి మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సేవలను గుర్తు చేసుకుని కొత్తకోట పట్టణ అభివృద్ధికి వారు చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు.మాజీ ఎమ్మెల్యే కీర్తి శేషులు అయ్యప్ప 50 సంవత్సరాల క్రితం కొత్తకోట మీదుగా జాతీయ రహదారిని సాధించి అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి విగ్రహానికి పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.
