కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు
– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలు పొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యేఅయ్యప్పవిగ్రహంవద్దవారి15వవర్ధంతివేడుకలనుపార్టీలకతీతంగానాయకులుపాల్గొనిఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్ సభా అధ్యక్షత వహించగా మాజీ జడ్పిటీసి పొగాకు డాక్టర్ పీజే బాబు,మార్కెట్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ ,14వ వార్డు కౌన్సిలర్, ఏన్. జె. బోయేజ్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు,ఐటిఐ చైర్మన్ గంగాధర్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బాబు...