కొత్తకోట లోని 15 వార్డులో తీవ్రమైన కుక్కల దాడి
– మొన్న జరిగిన కుక్క దాడిలో చిన్నారి మొహమ్మద్ ఖాన్ కోలుకోక ముందే మరోసారి ఆ చిన్నారిపై పిచ్చికుక్కలు దాడి, – కొత్తకోట మున్సిపల్ సిబ్బంది పాలకులు గాని నిమ్మకు నీరేత్తకుండా ఉండడం చాలా సిగ్గుచేటు , పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 జూన్ 2026: కొత్తకోట మున్సిపాలిటీ లోని 15 వార్డులో తీవ్రమైన కుక్కల దాడి, మొన్న జరిగిన కుక్క దాడిలో చిన్నారి మొహమ్మద్ ఖాన్ కోలుకోక ముందే మరోసారి ఆ...