పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు
15. 2026.
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తకోట పట్టణ చౌరస్తాలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందేమాతరం, జనగణ మన జాతీయ గేయనినాదంతో గాంధి విగ్రహం ముందర జాతీయ జెండాను ఎగురవేసి ,స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, గాంధీ విగ్రహాలకు పూలమాల అలంకరణ చేశారు. అనంతరం మునిసిపాలిటీలో వందేమాతరం, జనగణ మన జాతీయగీతంతో జాతీయ జెండాను ఆవిష్కరణచేశారు.గ్రంథాలయంశాఖావద్దగ్రంథాలయచైర్మన్,ఆంధ్రజ్యోతిరాములునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. పోలీస్ స్టేషన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పిఎసిఎస్ కార్యాలయం,ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల దగ్గర వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సైదయ్య , మదనపురం మార్కెట్ చైర్మన్ పల్లెపాకు ప్రశాంత్,మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, పట్టణ అధ్యక్షులు పెంటన్న యాదవ్,జిల్లా కార్యదర్శి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్ జె. బొహెజ్,మాజీ వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ. సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, కౌన్సిలర్లు పి రవీందర్ రెడ్డి , నబీ మాస్టర్ , మురళి యాదవ్ , తిరుపతయ్య , ముంత మంజుల రామకృష్ణ ,జే అఖిల సుభాష్ , పి. గాయత్రి సత్యం సాగర్ ,భీమ చంద్రకాంత్, సంజీవుడు ,పి. సుధా రామ్మోహన్ రెడ్డి , అజ్మత్ ఖాన్ సలీం , అయ్యన్న, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత్రికేయులు- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుపాల్గొని80వస్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

