కొత్తకోట లో కార్యాలయల పై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 15. 2026. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తకోట పట్టణ చౌరస్తాలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందేమాతరం, జనగణ మన జాతీయ గేయనినాదంతో గాంధి విగ్రహం ముందర జాతీయ జెండాను ఎగురవేసి ,స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, గాంధీ విగ్రహాలకు పూలమాల అలంకరణ చేశారు. అనంతరం  మునిసిపాలిటీలో వందేమాతరం, జనగణ మన జాతీయగీతంతో జాతీయ జెండాను...