కొత్తకోట లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19.2026. దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ని పట్టణ చౌరస్తాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనా రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఆనందోత్సాహాల మధ్య రాహుల్ గాంధీ కి...