కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ. జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ110వ.జయంతిఉత్సవాన్నిపురస్కరించుకునికొత్తకోట పట్టణం చౌరస్తాలో ఆయన చిత్రపటానికిపూలమాలలువేసినివాళులర్పించిఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోకొమ్ముభరత్.భూషణ్,జిల్లాఉపాధ్యక్షులు ప్రసంగించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, ఉన్నతచదువులను అభ్యసించి,రాష్ట్రీయస్వయంసేవకసంఘసిద్ధాంతాలకు ఆకర్షితుడైఆజన్మబ్రహ్మచారిగా,భారతసమాజానికి నిస్వార్థ సేవలను అందించిన మహానుభావులు అని కొనియాడారు.ఆద్య సరసంగచాలక్ ఆజ్ఞ మేరకు భారతీయ జన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి తోడ్పాటును...