POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 4:58 pm Posted by : POLITICAL POWER

కొత్తకోట లో ఘనంగా మాజీ ప్రధాని పివి. నరసింహారావు గారి జయంతి వేడుకలు 

– కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశీ పెంటన్న యాదవ్ ఆధ్వర్యంలో 
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశీ పెంటన్న యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్థిక సంస్కరణల పితామహుడు బహుభాషా కోవిదుడు రచయిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లుతినిపించుకొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకోట పట్టణ అధ్యక్షులు దేశీ పెంటన్నయాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు రచయిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని అన్నారు. నేటి సమాజంలో  ఇవ్వకులు ఆయన అడుగుజాడల్లో నడవాలనిఆయనఅన్నారు.ఈకార్యక్రమంలోకొత్తకోటపట్టణఅధ్యక్షులుదేశీపెంటన్నయాదవ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పి.పల్లవికృష్ణారెడ్డి,  కౌన్సిలర్స్ అజ్మత్ ఖనం సలీంఖాన్,భీమా.చంద్రకాంత్,ఎం.సంజీవుడు,పి.రవీందర్ రెడ్డి, జి.మురళి,కొత్తకోట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తయ్యాబ్,, హాఫిజ్, కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ రాచల తిరుపతి,మాజీ డైరెక్టర్ శంకర్ యాదవ్ మాజీ కోఆప్షన్ సభ్యులు జె యం. మీషేక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముంత లక్ష్మయ్య, రాష్ట్ర ఫిషరీస్ కార్యదర్శి సంద వెంకటేష్, నరేంద్ర సాగర్, సాయిలు యాదవ్, వేముల హరీష్ రెడ్డి, బాలరాజు, ఖలీల్, ఎన్ ఎస్ యుఐ నాయకులు సాయి , జిఎంఆర్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్,తదితరులుపాల్గొనిజయంతివేడుకలుఘనంగానిర్వహించారు.