కొత్తకోట లో ఘనంగా మాజీ ప్రధాని పివి. నరసింహారావు గారి జయంతి వేడుకలు 

– కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశీ పెంటన్న యాదవ్ ఆధ్వర్యంలో  పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశీ పెంటన్న యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్థిక సంస్కరణల పితామహుడు బహుభాషా కోవిదుడు రచయిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్...