కొత్తగూడెం కలెక్టరేట్‌లోని ATG కోర్టులో అవినీతి రాజ్యాంగం.. 11 ఏళ్లుగా ఒకే సీటులో తిష్ట వేసిన అధికారిపై చర్యలేవి?

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ప్రతినిధి యర్రా నాగరాజు రెడ్డి జులై 22 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని 'ఏజెంట్ టు గవర్నమెంట్' (ATG) కోర్టులో అక్రమాలు, అవినీతి పరాకాష్ఠకు చేరాయని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు దక్కాల్సిన న్యాయం నీరుగారిపోతోందని ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల నిబంధనలు వర్తిస్తున్నప్పటికీ, ఈ...