కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన టీయూఎఫ్ నాయకులు
సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జయశంకర్ సార్‌కు ఘన నివాళులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వేంసూరు మండల నూతన కమిటీ ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ( యు టి ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.ఎస్. రెడ్డి, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గుంట్రు రామకృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి కిన్నెర వెంకటేశ్వరరావు, సత్తుపల్లి డివిజన్...