కొత్త పదవులతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం.. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 28 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము వెంకటస్వామిని, పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్‌గా నియమితులైన కొత్త కాపు వెంకటేశ్వర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ... కొత్త బాధ్యతలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొమ్ము వెంకటస్వామి...