కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

  కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పవర్ ఏంటో నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల సంగ్రామంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసింది. కోడుమూరు జడ్పీటీసీ స్థానంలో కోట్ల హరి చక్రపాణి రెడ్డి సతీమణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోట్ల భానుశ్రీ 638 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కంచుకోట లాంటి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రజాదరణను మరోసారి చాటిచెబుతూ ఈ అఖండ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు....