కోర్టు మీదనే కోర్టు విచారణ..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు – హైకోర్టు విజిలెన్స్ విచారణ ఆదేశాలు చర్చనీయాంశం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ప్రపంచ న్యాయ చరిత్రలోనే అరుదుగా కనిపించే ఒక విచిత్ర పరిణామం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం (ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టు)లో చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలోనే కాక...