క్యాన్సర్ చికిత్స పొందిన టీడీపీ గౌస్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 10 2026: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్ ను సాహితీ కళా వేదిక ప్రతినిధులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ గౌస్ హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శస్త్రచికిత్స చేయించుకుని రెండు రోజుల క్రితం వనపర్తికి వచ్చారు. విషయం తెలుసుకున్న సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆయన...