క్రిమినల్ కేసుల్లో దేశంలోనే నంబర్‌-1 సీఎం రేవంత్ రెడ్డి!

89 కేసులతో తొలి స్థానంలో తెలంగాణ సీఎం.. చంద్రబాబుకు నాలుగో స్థానం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 20 2026: న్యూఢిల్లీ దేశంలోని ముఖ్యమంత్రులు, చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సమర్పించిన 22వ నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడైనట్లు సమాచారం. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి...