క్రీడలు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో మేలు

-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోస్తవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై గెలుపొందిన ఉమెన్ టీం విన్నర్ రంగారెడ్డి జట్టు, రన్నర్ వరంగల్...