క్విట్ ఇండియా ఉద్యమం.. భారతీయుల్లో దేశభక్తిని రగిల్చిన మంత్రం

-పలుస శంకర్ గౌడ్ సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 08 2026: క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. 1942 ఆగస్టు 8 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజని ఆయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ...