క్షణిక కామం కోసం… శాశ్వత బంధాల హత్య!సంబంధాల విలువ మరిచిన సమాజానికి ఇది గట్టి హెచ్చరిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఈ రోజుల్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, మనిషి విలువలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోంది. ఒకప్పుడు భార్య అంటే భర్తతో జీవితాంతం తోడుగా ఉండే మహాలక్ష్మి. కానీ ఇప్పుడు కేవలం క్షణిక సుఖం కోసం, కొన్ని రోజుల వ్యామోహం కోసం ఏళ్ల తరబడి తోడున్న భర్తను కూడా చంపడానికి వెనకాడని దారుణ పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. చేతిలో స్మార్ట్ఫోన్ వచ్చింది… అంతే, అనైతిక సంబంధాలకు తలుపులు తెరుచుకున్నాయి. తెలియని వ్యక్తులతో...