ఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 2026: ఖమ్మం మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు సింగమలై వెంకటరమణయ్య ఆలోచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు, అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని...