ఖమ్మంలో టీఆర్పీ టౌన్ కమిటీ నియామకం.. నవంబర్ 19న ప్రారంభమయ్యే బీసీ రాజ్యాధికార పాదయాత్రను విజయవంతం చేయాలి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలి: టీఆర్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామాల సత్యం
ఖమ్మం, టౌన్ నవంబర్ 11: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా బుధవారం ఖమ్మం టౌన్ కమిటీని ఏర్పాటు చేసి పలువురు నాయకులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామాల సత్యం,...