ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమరశంఖం: 2వ డివిజన్ (పాండురంగాపురం) ‘ఆధార్ పార్టీ’ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ!

పొలిటికల్ పవర్ / డిజిటల్ న్యూస్  జిల్లా ప్రతినిధిఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల : 2వ డివిజన్ (పాండురంగాపురం) ఖమ్మం (పట్టణం): త్వరలో జరగబోయే ఖమ్మం నగర పాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పాండురంగాపురం (2వ డివిజన్) నుంచి ‘ఆధార్ పార్టీ’ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ గౌడ్ స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, డివిజన్ ప్రజల ఆశీస్సులు, మద్దతు...