ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ అధ్యక్షుడు నువ్వునావత్ కిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ జూన్ 27 2026: ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ అధ్యక్షుడు నువ్వునావత్ కిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయంలో సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక అనాధాశ్రమాన్ని సందర్శించి అక్కడి చిన్నారులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...