ఖమ్మం జిల్లాలో షెడ్యూలు కులాల అభివృద్ధి వసతి గృహాల శాఖ ఇన్చార్జి పాలనలో కొనసాగుతోంది

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయినా కూడా ఎస్సీ డీడీ గా ఇన్చార్జిగా కొనసాగుతున్నారు దీని కారణం ఎవరు? ఎందుకు ఖమ్మం డిడిగా ఎవరు రావట్లేదా ఎవర్ని రానివ్వట్లేదా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు లేకపోతే షెడ్యూల్ కులాల సంక్షేమ వసతి గృహాలు శాఖ మీద ఇంత వివక్ష ఎందుకు ఆ...