ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిందని ఆరోపణలు
సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలి: ఐయూఎంఎల్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిందని, దీనికి సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు...