ఖమ్మం జిల్లా ఎన్సీపీ నేతలతో మద్దిశెట్టి సామేలు సమావేశం

జిల్లా కమిటీలు, పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ... పొలిటికల్ పవర్, ఆగస్టు26,ఖమ్మం:ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి మద్దిశెట్టి సామేలు జిల్లా నాయకులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మీడియా సెల్, యూత్‌ వింగ్‌ నాయకులతో జిల్లా కమిటీల పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై సమీక్షించారు. రానున్న రోజుల్లో...