ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కుక్కల రామకృష్ణ నియామకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఖమ్మం, జూన్ 14 2026: ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా కుక్కల రామకృష్ణ (ఆర్కే), ప్రధాన కార్యదర్శిగా పగిడిముక్కుల విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ... ఐఎన్టీయూసీ ఫెడరేషన్ యూనియన్...