ఖమ్మం జిల్లా క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా బండారి మధు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే. సతీష్ కుమార్ ఆగస్టు 13 2026: ఖమ్మం జిల్లా క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా బండారి మధు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ గౌరవ సలహాదారు నరేంద్ర ఆదేశాల మేరకు, యూనియన్ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో...