ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్లో సంచలనం.. నిజాయితీకి నిలువెత్తు రూపం
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఖమ్మం నగరంలో మరోసారి పోలీస్ శాఖ ఖ్యాతి నంబర్ వన్ అని నిరూపితమైంది. సామాన్యుడి కష్టార్జితాన్ని, బాధ్యతాయుతమైన మనసుతో తిరిగి యజమానికి అప్పగించి మనసులను గెలుచుకున్నారు మన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు. అసలేం జరిగింది? ఖమ్మంలోని రద్దీ ప్రాంతమైన జడ్పీ సెంటర్లో ఓ ప్రయాణికుడి ఆటోలో నుంచి అనుకోకుండా జారిపడిన పర్సు రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో...