ఖమ్మం జిల్లా ప్రభుత్వ హస్పటల్ నందు ఎస్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ నందు ( ఎస్ పి ఎస్ ) శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో... రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బొస్క నరేష్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ నెంబర్ 118/2024 అనుసంధానంగా సోమవారం రోజు ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్...