ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రైతు ఆశీర్వాద సభలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 నెలల్లో 36 వేల కోట్లు రైతులు అకౌంట్స్ లో జమలక్షా అరవై వేల కోట్లు రైతాంగం కోసం ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ ఎం ఎస్ పి ప్రకటించి కేంద్రం సహకరించకున్నా అన్ని పంటలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాజీవ్ లింక్ కెనాల్ తో...