ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ నగర్ గ్రామం లో ఇల్లు కూల్చివేత 

ఘటన వెనుక రౌడీ షీటర్లు    సర్పంచ్ అండదండలతోనే రెచ్చిపోయిన మూక   నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ----- పలు సంఘాల నాయకుల ఆరోపణలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఖమ్మం, ఆగస్టు 28 2026: జిల్లా కేంద్రం కు అతి సమీపంలో గల రఘునాధపాలెం మండల పరిధిలోని పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామంలో గురువను రాత్రి పేద లంబాడి గిరిజన మహిళ భూక్య నాగేంద్ర అనే మహిళ...