ఖమ్మం జిల్లా లొ బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బి ఏ ఎస్) పథకం ద్వారా చదువు కుంటున్న విద్యార్థిని విద్యార్ధుల మానసిక క్షోభకు కారణం ఎవరు?

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రభుత్వమా లేక అధికారుల? లేఖ ఈ ఇద్దరి డొల్ల తనాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని విద్యార్ధుల తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థ లదా? ఈ ప్రశ్నలకు జవాబు ఏది. విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడివున్న ఒక ప్రభుత్వ పథకాన్ని ఇంతల నీరుకరిస్తారా. పథకం అమలు లో ఏమైనా లోపాలుంటే సరిచేసి అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదా ఉంది. ఒక వేల ఈ పథకానీ నిలుపు చేయాలని భావిస్తే ముందుగా సమాచారం...