ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు లోని న్యూ విజన్ జూనియర్ కాలేజీ దగ్గర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లేదా….??

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నగరం ప్రతినిధి పరిశోధనాత్మక కథనం గత 15 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కూడా పోలీసు వారు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు దీని కారణమేంటి ఈ కాలేజీ నడుపుతున్న బిల్డింగు ప్రముఖ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టు మంత్రిగా చెప్పుకునే మంత్రిది కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నారా లేక ఖమ్మం నగరంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ పేరు ప్రఖ్యాతులు ఉన్న...