ఖమ్మం నగరంలో 58 వ డివిజన్ రమణగుట్ట వడ్డెర సంఘం నూతన కార్యవర్గ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక  

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని రమణ గుట్ట: 58 వ డివిజన్ రమణ గుట్ట వడ్డెర సంఘం నూతన కార్యవర్గ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మరియు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కమిటీ బాధ్యతలను స్వీకరించింది. నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షుడు: ఇరగదిండ్ల ఆశయ ఉపాధ్యక్షుడు:...