ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి రాజకీయాలు చేయకుండా పేదల వైపు వుండేది ఎర్ర జెండాలు మాత్రమే - నున్నా, వై విక్రమ్ హైకోర్టు ఉత్తర్వు నేపధ్యంలో బాధితులతో సభ నిర్వహించిన CPM పార్టీ... CPM పార్టీ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ నేపధ్యంలో శ్రీనివాస్ నగర్ బాధితులకు ఊరట రావడంతో CPM పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి గుడి...