POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:01 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరానికి గోదావరి జలాలను వదిలి గోదారమ్మ జలాలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల   

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం పట్టణానికి గోదావరి జలాలను వదిలి గోదారమ్మ నీళ్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు ఈరోజు ఉదయం ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని వివి పాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు జిల్లా అధికారులు రాష్ట్ర మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు