ఖమ్మం నగర స్థానిక 29వ డివిజన్ నందు గత కార్పొరేటర్ మరియు కాంట్రాక్టర్లు కలిసి పేద ప్రజల స్థలమునందు కమీషన్లకు కక్కుర్తి పడి సైడ్ కాలువ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన తీరు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 18 2026: నిన్న సాయంకాలం ఖమ్మం నగరం నందు కురిసిన చిన్నపాటి వర్షం కు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం ద్వారా సామాన్య పేద ప్రజలు నివాసం ఉండే ఇంటిలోకి మురుగు నీరు చేరి సంఘటన ఖమ్మం నగర స్థానిక 29వ డివిజన్ నందు చోటు చేసుకున్నది. స్థానిక ప్రజలు ఆవేదన గత ఐదు సంవత్సరముల నుండి ప్రభుత్వంలో నందు ఉండి ఎటువంటి...