ఖమ్మం పట్టణంలోని 25 వ డివిజన్లో చెరుకుపల్లి రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 07-2026: ఖమ్మం పట్టణంలో 25వ డివిజన్లో చెరుకుపల్లి రాజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ 32 వ, ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా 25వ డివిజన్లో ఘనంగా జండా ఆవిష్కరణ జరిగినది అనంతరం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకను కూడా డివిజన్ పెద్దలు అందరూ కలిసి కేకు కటింగ్ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం...