ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు మాత శిశు సంక్షేమ కేంద్రం పరిసరాల్లో ఉన్న హోటల్ పార్కింగ్ మాఫియా 10 సంవత్సరాల నుంచి అక్రమంగా నడుస్తోంది
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు మాత శిశు ఆరోగ్య కేంద్రం లోకి రావాలంటే రోగులు భయపడుతున్నారు ఎందుకంటే వైద్యం చేయటానికి డాక్టర్లు ఉంటారో లేదో తెలియదు కానీ అక్కడికి వచ్చే వారిని మాత్రం పార్కింగ్ పేరుతో ప్రజలను దోచుకొని బెం బేలెత్తిస్తున్న ఒక ముఠా పది సంవత్సరాల నుంచి సంచరిస్తూ వారి ఆడింది ఆట పాడింది పాటగా గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల్లో సాగుతోంది దీనికి...