ఖమ్మం మున్సిపాలిటీలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో భారీగా నిధుల స్వాహా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పియన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రత్యేక కథనం ఖమ్మం నగరంలో వీధి కుక్కలు పందులు కోతులు అధిక అధిక సంఖ్యలో సంచరిస్తూ ఉన్నాయి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల మీద దాడులు చేస్తున్నావి వీటి మీద చర్య తీసుకోవలసిన ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ దృష్టి పెట్టడం లేదు సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రదేశాలలో ఎక్కువగా వీధి కుక్కలు పందులు కోతులు...