ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై రాయుడు అరాచకాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఒక దళిత యువకుడ్ని తీసుకువచ్చి నువ్వు దొంగతనం కేసు ఒప్పుకోవాలి లేదంటే నిన్ను మీ ఇద్దరు పిల్లల్ని నీ భార్యని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తాము అని రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ రాయుడు దళిత యువకుడ్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 15 రోజుల నుంచి తన కారు...