ఖమ్మం రూరల్ మండలంలో పోలీస్ అధికారుల అరాచకాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 03 2026: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఒక దళిత యువకుడ్ని తీసుకువచ్చి నువ్వు దొంగతనం కేసు ఒప్పుకోవాలి లేదంటే నిన్ను మీ ఇద్దరు పిల్లల్ని నీ భార్యని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తాము అని రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ దళిత యువకుడ్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 15 రోజుల నుంచి తన కారు తీసుకొచ్చి...