ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి
సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయిన కారు మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన...