“ఖాకీ ముసుగులో రాజకీయం – మండలాన్ని ఏలుతున్న అలిఖిత రాజ్యాంగం!”
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ విశ్లేషణాత్మక కథనం విభజించి పాలించడం రాజ్యాంగంలో లేదు. కానీ మండలంలో ఓ ఎస్సై రాస్తున్నది అదే రాగం. ఖాకీ బట్టలో ఉన్నా బుద్ధంతా రాజకీయ నాయకుడి పట్లే. అధికార పార్టీ అండ చూసుకొని చట్టాన్ని తన చెంతనే పెట్టుకున్నాడు. అవసరానికి అనుకూల విన్యాసం, అందరినీ మోసం చేసే నైపుణ్యం. ఉదయం ప్రజాసేవకుడి మాటలు, సాయంత్రం నాయకుడి ఆటలు. అంతలోనే అమాయకపు నవ్వులు, అందరినీ నమ్మించే కవ్వింపులు. ఎదుటివారిని మాట్లాడనివ్వడు,...