ఖామ్మేట్ – మన బంజారా చారిత్రక గుర్తింపు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రియమైన ఖమ్మం జిల్లా బంజారా సోదరి సోదర మణులకు నమస్కరించి వ్రాయునది ఏమనగా… నేడు మనం నివసిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చరిత్రలో అనేక పేర్లు ఉన్నాయి. మన బంజారా పెద్దలు ఈ ప్రాంతాన్ని తమ స్థానిక భాషా పలుకుబడిలో “ఖామ్మేట్” అని పిలిచేవారని మన పెద్దల నుంచి తరతరాలుగా వినిపిస్తూ వచ్చింది. మన పెద్దలు ఉపయోగించిన ఈ “ఖామ్మేట్” అనే పేరు కేవలం ఒక పదం...