ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతం
ప్రశాంతంగా ముగిసిన మహాగణేష్ నిమజ్జన కార్యక్రమంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 25 2026: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. మహాగణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. బాలాపూర్ గణేష్...